గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీకి కొత్త దిశ.. గురురాజా మాస్టర్ ప్లాన్ ఇదే!

ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడం.. సమస్యల పరిష్కారానికి సహాయక వ్యవస్థ.. ఏపీ పెట్టుబడులకు ప్రత్యేక మ్యాచింగ్ ప్లాట్‌ఫామ్.. లక్ష నుంచి రెండు లక్షల యాక్టివ్ సభ్యులే లక్ష్యం హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారి సమస్యలకు అండగా…