ఆ ముగ్గురి చేతుల్లోకే కేబుల్ వ్యవస్థ?
ఆంధ్రప్రదేశ్ లో ఛానెల్స్ నిలిపివేత అంశంలో కీలక విషయాలు బయట పడుతున్నాయి. కేబుల్ వ్యవస్థను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా లెజెండ్ గా భావిస్తున్న ఓ ఛానల్ అధినేత తెరవెనుక మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడని, దీనికి కావాల్సిన…