Category: Entertainment

జూన్ 10న థియేట‌ర్‌ల‌లో ‘రెచ్చిపోదాం బ్రదర్’

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న…